IND vs ENG: The Indian Cricket Team cricketers wear black armbands in fourth Test against England to pay tribute to Vasu Paranjape
#INDvsENG
#ShriVasudevParanjape
#IndianCricketTeamcricketers
#IndvsengfourthTest
#ViratKohli
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగారు. ఎంతో మంది దిగ్గజ ఆటగాళ్లను భారత జట్టుకు అందించిన లెజండరీ కోచ్, ముంబై మాజీ ప్లేయర్ వాసూ దేవ్ పరాంజపే గత సోమవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు నేటి మ్యాచ్‌లో బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'శ్రీ వాసువేదవ్ పరంజాపే మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బాండ్స్ బరిలోకి దిగారు'అని ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది.